వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
మరింత ధ్యానం ప్రయోజనకరంగా ఉంటుంది దేశానికి, మరియు ప్రపంచానికి. మాట్లాడటం చాలా ఉపయోగకరం కాదు. ఇది మనసుకు మాత్రమే మంచిది. ధ్యానం చేరుకుంటుంది మన అసలు నిజమైన మాస్టర్ కు, ఎవరైతె ప్రపంచానికి సహాయం చేయడానికి వస్తారో. ఇది మన అసలు, మన బుద్ధ ప్రకృతి. మాట్లాడే మాటలు మనస్సు కోసం మాత్రమే. ఇది కూడా సహాయపడుతుంది ప్రజలను అర్థం చేసుకోవడానికి వారు దీన్ని ఎందుకుచేయాలి.